కరోన లేని గ్రామాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రా, ఒడిశా సరిహద్దుకు దగ్గరలో మారుమూల ఆది వాసీ పల్లె అది. అక్కడి పొలాల్లో అడుగుపెడితే, భూమిలోంచి పైకి లేచిన వాన పాములు పాదాలకు గిలిగింతలు పెడుతుంటాయి. తేనెటీగలు, సీతాకోక చిలుకలు, మిత్రకీటకాలు మన చుట్టూ తిరుగుతుంటాయి. గోరింకలు,పాలపిట్టలు,పిచ్చుకల రెక్కలు రెపరెప కొట్టుకుంటూ గాలిలోకి లేస్తుంటాయి. రసాయన ఎరువులు లేని ఈ మట్టిపరిమళం ఈ జీవాలకు నీడైంది. ఇక్కడి ప్రజలు ఐక్యతా, ఆలోచనా తీరే ఆ నేలను స్వచ్ఛంగా మార్చింది. భూమి ఉన్న ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి గ్రామ సంఘాలుగా ఏర్పడి, ప్రకృతి సాగు దిశగా అడుగులు వేస్తున్నారు. తమ పంటలకు స్వయంగా సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. పురుగుమందులను తమ దరిదాపుల్లోకైనా రానివ్వకుండా, ఆంధ్ర ప్రదేశ్‌లో ప్రకృతి గ్రామాలుగా  గుర్తింపు తెచ్చారు.  రసాయన ఎరువు ఎలా ఉంటుందో అక్కడి రైతులకు తెలీదు.
ప్రకృతి పంటలే వారి ఆహారం. అందుకే ఇప్పటి వరకు ఒక్క కరొనా కేసు కూడా, ఆ దరిదాపుల్లో లేదు…..ఆ గ్రామాలు  చూస్తారా.?
Watch Full story…. https://youtu.be/Y9rIzKeiOsM

Rural media ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1,గాలిలో పెరిగే అడవి ఆలు గడ్డలు…https://youtu.be/nNS8nC72-ZA

2, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు, అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

8, ఊరికి ఉపాధి కోసం ఒక అమ్మాయి ఏమి ఎమిచేసిందో తెలుసా ?https://youtu.be/LAu0dC-th5w

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి

Share.

Leave A Reply