మాకు కళే దైవం…

Google+ Pinterest LinkedIn Tumblr +

భుక్తి కోసం చేపట్టే ఏ పనికైనా కులం, మతంతో పనిలేదని చాటి చెప్తున్నారు ఈ శిల్పకారులు. వీరందరిదీ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా లోని తురకపాలెం గ్రామం.

‘‘మా తాతల కాలం నుంచి దేవతా విగ్రహాల తయారీలోనే మా కుటుంబాలు బతుకుతున్నాయి. రెండేళ్లుగా యాదాద్రి పనులు చేస్తున్నాం. ఆలయాలే కాదు మసీదులు కూడా కడతాం, మహబూబ్‌నగర్‌ , కల్వకుర్తిలో చర్చిని నిర్మించాం’’ అని చెప్పారు షేక్‌ రబ్బానీ.

‘‘మాకు మతంతో సంబంధం లేదు. పనే దైవం.” అని చెప్తారాయన. మండపాల నిర్మాణంలో ఆయన బృందం తలమునకలై ఉంది….read full story in BBC News..https://www.bbc.com/telugu/india-44803232

Share.

Leave A Reply