చూసి తీరాల్సిన అద్భుత దృశ్యాలివి….

Google+ Pinterest LinkedIn Tumblr +

చూసి తీరాల్సిన అద్భుత దృశ్యాలివి….

సెల్ఫీల కాలంలో జీవితాన్ని ఫోకస్‌ చేసిన అద్బుత ఛాయా చిత్రాలివి. శ్రమజీవన చైతన్య చిత్రాలివి. ప్రకృతిలోని అపురూప క్షణాలని ఫ్రేమ్‌ చేసి, మాదాపూర్‌లోని చిత్రమయి ఆర్ట్‌ గ్యాలరీలో ప్రదర్శిస్తున్నారు.
ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా తెలంగాణ సమాచార శాఖ నిర్వహించిన ఫొటో కాంపిటీషన్‌లో అవార్డు పొందిన అపూర్వ స్నాప్స్‌ ఇవి. ఒక లుక్కేయండి.

Share.

Comments are closed.