తల్లిపాల కల్లులో, కళ్ళు తిరిగే నిజాలు !!

Google+ Pinterest LinkedIn Tumblr +

తల్లిపాల కల్లులో, కళ్ళు తిరిగే నిజాలు !!

‘‘ పంచదార ఆరోగ్యానికి ప్రమాదం. ఎప్పుడైతే అది మీ నోట్లోకి వెళుతుందో, ఆ రోజు నుండే రోగాలు మొదవుతాయి…’’ అని పదే పదే హెచ్చరిస్తుంటారు, స్వతంత్ర శాస్త్రవేత్త , డా.ఖాదర్‌ వలి.

మరి దానికి ప్రత్యామ్నాయం లేదా?

‘‘ ఉంది… అరకు, మారేడుమిల్లి లో విస్తారంగా  పెరిగే ఫిష్‌టైల్‌ పామ్‌ నుండి బెల్లం  తయారు చేయవచ్చు. అది  తింటే, ఎన్ని దోమలు కుట్టినా మలేరియా,డెంగ్యూ రావు. ఆదివాసీలు ఈ కల్లును నెలలు నిండిన చంటి బిడ్డలకు పడతారు. దాని  వల్ల  వారు ఆరోగ్యంగా పెరుగుతారు. అందులో అద్భుత రోగనిరోధక శక్తి ఉంది.  ’’ అంటారు  తాటి పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త పి. సి. వెంగయ్య ,ఇంతకీ ఆ కల్లును ఎలా తీస్తారు? దానిలోని ఆరోగ్య రహస్యాలను ఈ వీడియో లో వీక్షించండి…

Share.

Leave A Reply