ఉచితంగా 222 తెలుగు పుస్తకాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

05.04.2020 నాటికి, భగత్ సింగ్ లైబ్రరీ కి, 222 తెలుగు పుస్తకాలు (అరుదైన నవలలు, కథలు, కవిత్వం, సైన్స్, తత్వ శాస్త్రం, సామాజిక శాస్త్రం, ఆర్థికశాస్త్రం, రాజకీయాలు మొదలైన) చేరాయి. మార్చి   నెలలో 55 అరుదైన పుస్తకాలు చేరాయి.  ఈ పుస్తకాల లిస్ట్ ఇచ్చాను. మీకు కావలసిన పుస్తకం, ఏ లింక్ లొ ఉంటుందో తెలిపాను. 

ప్రస్థుతం, తెలుగు ఈ -పుస్తకాలు పాఠకులకు అందుబాటులోకి వస్తున్నాయి. అయితే నాకు తెలిసి, ప్రధానంగా రెండు సమస్యలు ప్రగతిశీల సాహిత్యం పట్ల ఆసక్తి ఉన్న పాఠకులకు ఎదురవుతున్నాయి అనుకుంటాను. ఒకటి, అందుబాటులో ఉన్న వేలాది పుస్తకాలలో (వ్యాపారాత్మక మరియు సాంప్రదాయ సాహిత్య సంబంధమైన పుస్తకాలతో పాటు), ప్రగతిశీల సాహిత్య పుస్తకాలు కలిసిపోయి ఉండటం, రెండు, అందుబాటులో ఉన్న ప్రగతిశీల సాహిత్య పుస్తకాలు కెటగిరిల ప్రకారం ఉండకపోవడం అన్న సమస్యలు ఉన్నాయి. ఇక్కడ అందుబాటులో ఉంచుతున్న పుస్తకాలలో, ఎక్కువభాగం ప్రగతిశీల సాహిత్య సంబంధమైన పుస్తకాలు ఉండేలా చూడటం జరిగింది. ఇంకో రెండు, మూడు నెలల్లో పుస్తకాలను కెటగిరిల ప్రకారం అందుబాటులో ఉంచడానికి ప్రయత్నం చేద్దాము. ఈ ప్రయత్నాన్ని మరింత బాగా నిర్వహించేందుకు తగిన సలహాలు ఇవ్వగలరు.

ఈ పుస్తకాలు ఫోల్డర్ల వారిగా ఉన్నాయి. లిస్ట్ ను చూసి, ఆ ప్రకారం, సంబంధిత లింక్ ను క్లిక్ చేసుకొని, పుస్తకాలను డౌన్ లోడ్ చేసుకొని చదువగలరని కోరుతున్నాను.

అంబేద్కర్ రచనలు, ప్రసంగాలు మొత్తం 15 పుస్తకాలు ఉన్నాయి. ఫైల్స్ సైజ్ కూడా చాలా ఎక్కువగా ఉంది. డ్రైవ్ లో ఉప్ లోడ్ చేయడం కూడా చాలా సమయం తీసుకుంటుంది. అందుకే అంబేద్కర్ పుస్తకాల కు సంబంధించి, velivada.com లింక్ షేర్ చేస్తున్నాను. అధనంగా ఏ సంపుటిలో ఏ విషయాంశాలు ఉన్నాయో వివరించాను.డౌన్ లోడ్ చేసుకోవడం లో ఇబ్బందులుంటే తెలుపగలరు. ధన్యవాదాలు.పుస్తకాలు క్రింద కనపరిచిన క్రమపద్దతిలో ఫోల్డర్స్ లో ఉన్నాయి. డౌన్ లోడ్ చేసుకోవడం లో ఇబ్బందులుంటే తెలుపగలరు. ధన్యవాదాలు.

పుస్తకాలు క్రింద కనపరిచిన క్రమపద్దతిలో ఫోల్డర్స్ లో ఉన్నాయి.

1 నుండి 86 వరకు: Upto November 2019

https://drive.google.com/open?id=137ocQYDLhTjG-LIqizr07E4RRNPEenZ5

87 నుండి 112 వరకు: December 2019

https://drive.google.com/open?id=1eDSrHxPTgfQLdYOKWohHBnqiW0t3P8uM

113 నుండి 140 వరకు: January 2020

https://drive.google.com/open?id=1GaGe1NqCv7E98tUBR8Lji3ht1C9qPXOP

141 నుండి 167 వరకు: February 2020

https://drive.google.com/open?id=1rvCghAATlk-RCueKdDBbMufa8whw2vgj

168 నుండి 222 వరకు : February 2020

https://drive.google.com/open?id=1qjPm8ya99_dEm6Dfqp0iI6d0DQLHJ_Mf

Telugu Books List_Bhagat Sing Library _05042020 https://drive.google.com/open?

అంబేద్కర్ రచనలు – ప్రసంగాల వివరాల Lis

thttps://drive.google.com/open?id=1b25hUs25YmkemEQIF56_wSg5Jlk0UP7r

అంబేద్కర్ రచనలు – ప్రసంగాలుhttps://velivada.com/2017/05/09/pdf-dr-babasaheb-ambedkar-writings-and-speeches-in-telugu/

Venkat kolagari

Disclaimer: The opinions expressed within this article are the personal opinions of the author, Venkat kolagari . The facts and opinions appearing in the article do not reflect the views of  Ruralmedia and Ruralmedia  does not assume any responsibility or liability for the same

Share.

Leave A Reply