We Must Be Crazy

Google+ Pinterest LinkedIn Tumblr +

గాలిమోటార్‌లోంచి, తెల్లదొర తాగి పారేసిన కోక్‌ బాటిల్‌, ఆఫ్రికా అడవుల్లో ప్రశాంతంగా బతుకుతున్న ఆదివాసీల మధ్యకు వచ్చి పడుతుంది. 
ఆ ఖాళీసీసా ఎంత కల్లోలం రేపుతుందో ‘Gods Must Be Crazy’ చూసినోళ్లకు తెలుసు. 
అలాంటిదే మరో సినిమా …
ఉత్తరాంధ్ర నుండి ఒరిస్సా వరకు విస్తరించిన తూరుపు కనుమల్లోని ఒక చల్లని పల్లెలో ఒక రోజంతా గడిపాం. సరైన రహదారులు,నీళ్లు ,ఉపాధి, చదువు,మరుగుదొడ్లు లేవు. కానీ, ఇక్కడి ప్రజల జీవితంలోకి టెక్నాలజీ చొరబడింది. ద్రోన్‌ కెమారాలతో అడుకుంటున్నారు. యూట్యూబ్‌,వాట్సాప్‌,ఫేస్‌బుక్‌లు చూస్తున్నారు. వాళ్లకు తెలియకుండానే వారి జీవితం జియో చేతిలోకి వెళ్లి పోయింది.

Share.

Leave A Reply