నీళ్ల కోసం,అడవి లో ఏమి చేస్తున్నారో తెలుసా ?

Google+ Pinterest LinkedIn Tumblr +

ఈ దృశ్యం భధ్రాద్రి కొత్తగూడెం జిల్లా, లక్ష్మీదేవిపల్లి మండలం క్రాంతినగర్ ఆవాసం లోనిది. ఇక్కడ 30 గిరిజన పల్లెల్లో మహిళలు నిత్యం వాగు పక్కనే ఇసుకలో గుంటలు తవ్వి ఊట నీరును, గిన్నెతో బిందెల్లోకి నింపుతారు. ఎవరి సాయం లేకుండా రెండేసి బిందెలు తలపైన పెట్టుకొని, బ్యాలన్స్‌ తప్పకుండా 3కిలో మీటర్లు పైగా నడిస్తే…. ఇంటికి చేరుకుంటారు. ఇది వారికి నిత్యజీవన పోరాటం. ఈ దృశ్యం షూట్‌ చేస్తున్న మాకు కళ్లు చెమర్చాయి !! ఈ సమస్య నుండి ఈ ఆదివాసీ బిడ్డలను కాపాడలేమా ? ఆ ప్రయత్నమే ఈ video……https://youtu.be/xn0mz4cpqR4

Krantinagar Habitation, Laxmidevipalli, Bhadradri Kothagudem District, Telangana. In Tribal hilly Areas, to fetch drinking water tribal women walk long distances i.e. more than 3 kilometers.

As they have to source drinking water from long distances..They are losing many working days every year. For daily needs, to fetch drinking water, tribal women had to sweat every morning.

Along with elderly women.. tribal children also had to go to fetch water from long distances. Won’t be there any solution for this problem? How can we change this? Watch this short video…. https://youtu.be/xn0mz4cpqR4

Share.

Leave A Reply