చుక్క,చుక్క ఒడిసి పట్టి…

Google+ Pinterest LinkedIn Tumblr +

చుక్క,చుక్క ఒడిసి పట్టి…
కరెంట్‌ ఫ్రీగా వస్తుందని విచ్చలవిడిగా నీళ్లను తోడేయకుండా తుంపర సేద్యం చేస్తూ, నేల కింది నీటిని పొదుపు చేస్తున్నాం అని చెప్పడమే కాక తీసుకెళ్లి మాకు చూపించారు ఇబ్రహీంపూర్‌ రైతులు. అందుకే ఈ గ్రామాన్ని చూడడానికి మొన్న 15రాష్ట్రాల ప్రజాప్రతినిధులొచ్చారు.
తెలంగాణా రాష్ట్రవ్యాప్తంగా సగానికి పైగా భూగర్బజలం అడుగంటి పోతోంది.66మండలాలలో నీటిమట్టం 20మీటర్ల లోతుకు వెళ్లిపోయిందని భూగర్బజలవనరుల శాఖ డైరెక్టర్‌ మధునూరె విడుదల చేసిన నివేదిక చెబుతోంది. జూన్‌ నుండి నవంబర్‌ వరకు 308మండలాల్లో లోటు వర్షపాతం నమోదయింది.
ఇదంతా ఈ రైతులకు తెలియక పోయినా నీటివినియోగం పొదుపుగా చేస్తూ, ఊరందరికీ భూగర్భజలాలను అందేలా చేస్తున్నారు.

Share.

Leave A Reply