ఏపీ ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లు…

Google+ Pinterest LinkedIn Tumblr +

total  voters in andhra pradesh

ఏపీ ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లు…

  ఎలక్షన్ కమిషన్,  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ఓటర్ల తుది జాబితాను శనివారం ప్రకటించింది. ఏపీలో మొత్తం ఓటర్ల సంఖ్య 3,69,33,091 కోట్లుగా తేల్చింది. వారిలో పురుషులు 1,83,24,588 కోట్లు, మహిళా ఓటర్లు 1,86,04,742 కోట్ల మంది ఉన్నారు. అలాగే థర్డ్ జెండర్స్‌ 3,761 వేల మంది ఓటర్లు ఉన్నారు. తూర్పుగోదావరిలో అత్యధికంగా 40,13,770 మంది ఓటర్లు ఉండగా, అత్యల్ప ఓటర్లు(17,33,667) ఉన్న జిల్లాగా విజయనగరం నిలిచింది.

జిల్లాల వారీగా ఓటర్ల సంఖ్య

జిల్లా పేరు    ఓటర్ల సంఖ్య

శ్రీకాకుళం    20,64,330

విజయనగరం       17,33,667

విశాఖ పట్నం      32,80,028

తూర్పు గోదావరి   40,13,770

పశ్చిమ గోదావరి   30,57,922

కృష్ణా  33,03,592

గుంటూరు   37,46,072

ప్రకాశం       24,95,383

నెల్లూరు     22,06,652

కడప 20,56,660

కర్నూలు    28,90,884

అనంతపురం        30,58,909

చిత్తూరు     30,25,222

Share.

Leave A Reply