ఆకులు తిని బతికేస్తున్న రైతు !!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆకులు తిని బతికేస్తున్న రైతు !!
కృష్ణాజిల్లాకు చెందిన ఈ రైతు పేరు దాసు. సొంత భూమి లేకపోయినా , కౌలుకు తీసుకొని, ఎవరూ పెంచడానికి ఇష్టపడిని, వైవిధ్యమైన పంటలు పండిస్తున్నాడు. రోజుకు రెండు సార్లు తన పొలం లో పెరిగిన పొడపత్రి ఆకులను ఇలా తినేస్తున్నాడు. గోంగూర పచ్చడిలా నూరుకొని కూడా తినవచ్చు అని సలహా ఇచ్చాడు. పైసా ఖర్చు లేని ఈ ఆకు కూర వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గి, సంపూర్ణ ఆరోగ్యంతో పొలం పనులు ఎలా చేస్తున్నాడో ఈ వీడియో లో చూపించాడు… https://youtu.be/1Li8iDY2dmc      

Share.

Leave A Reply