నిన్న స్వప్నం, నేటి సత్యం …

Google+ Pinterest LinkedIn Tumblr +


గ్రామాల్లోనే భారతదేశం ఉంది. గ్రామాలు అంతరిస్తే భారతదేశం అంతరించినట్లే. అందుకోసమే గ్రామాలను కాపాడుకోవాలంటారు గాంధీజీ. 
” వ్యక్తిత్వం లేని జ్ఞానం, నైతికత లేని వ్యాపారం, మానవత్వం లేని విజ్ఞానం, త్యాగంలేని మతం, సిద్ధాంతం లేని రాజకీయాలు” విడిచిపెట్టమని హితం పలికి, 
స్వేచ్ఛ, హక్కులు, సమానత్వం, సౌభ్రాతత్వం… ఇంకా ఎన్నో మనకు వారసత్వంగా అందించిన మహాత్ముడికి మనం ఏం ఇవ్వగలం…? జయంతి మున్ముందుకు దూసుకుపోవడానికి ఒక ప్రోత్సాహకం. వర్ధంతి వెనక్కు తిరిగి చూస్తూ అడుగు ముందుకు వెయ్యాలంటుంది.
ఆయన ఆలోచనలను గుండెనిండా నింపుకొని,ఆయన ఆశయాలకు అక్షరాలా అద్దం పట్టే గ్రామ సీమలను తీర్చిదిద్దుతున్న కొందరి కథనాలివి. 
ఆ విశేషాలు ఈ కింది లింక్‌లో చదవండి. 


ఇంద్ర భవనం కాదు, పంచాయితీ ఆఫీసు… https://ruralmedia.in/chinaamiram-village-of-ap-has-been-declared-as-smart-village-in-the-country/


స్వయం పోషక పల్లెను నిర్మించిన యువకుడు 
https://ruralmedia.in/why-an-engineer-is-now-building-a-model-village/
పాలమూరు బత్తాయిలోయ్‌… 
https://ruralmedia.in/orange-cultivation-in-telangana-dry-land/
ఊరు మారింది…
https://ruralmedia.in/how-can-we-develop-a-village/

Share.

Leave A Reply