బీబీసికి తెలుగు పాత్రికేయులు కావాలి?

Google+ Pinterest LinkedIn Tumblr +

 

బీబీసికి తెలుగు పాత్రికేయులు కావాలి?

మీకు గుర్తుందా ? కొన్నేళ్ల క్రితం BBC radio లో తెలుగు వార్తలు వచ్చాయి. పైలెట్ ప్రాజెక్ట్ గా మొదలైన ఆ కార్య క్రమం ఎందుకో ఆగింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా తెలుగు తో పాటు మరో 3 ప్రాంతీయ భాషల్లో BBC NEWS మొదలు కాబోతుంది .

the-bbc-is-hiring-in-india

The BBC World Service will launch 4 new Indian language services as part of its biggest expansion

నానాటికి నిత్య నూతనంగా ఎదుగుతున్న bbc తో పాటు కొత్త ఆలోచనల తో ముందుకు వచ్చే పాత్రికేయులను ప్రోత్సహించాలని నిర్ణయఇంచింది . వార్తల పట్ల ప్రేమ ఉన్న journalists కోసం ఎదురు చూస్తున్నారు . ఆసక్తి ఉన్న వారు సంప్రదించండి …
bbc.com/worldservicejobs

…………………………………………

Share.

Leave A Reply