విజయనగరంలో,‘టెర్రకోట’ రహస్యం !!

Google+ Pinterest LinkedIn Tumblr +

 మేఘాలయలో ఒక రెస్టారెంట్‌..

 మట్టికుండల్లొ  తెచ్చిన వేడి వేడి బిర్యాని ఎర్రని మట్టి ప్లేట్లలోఉడెన్‌ స్పూన్లు తో వడ్డిస్తున్నారు. దానిని రుచిచూస్తూ, మట్టి గ్లాసుల్లోని నీళ్లను తాగుతున్నారు టూరిస్టులు.

ఎక్కడివీ మట్టి పాత్రలు? అని ఆరా తీస్తే, ఆంధ్రా తూరుపు కనుమల్లో మంత్రజోల (కురుపాం మండలం విజయనగరం జిల్లా ) గ్రామం  వైపు చూపిస్తారు.

‘‘ ఈ మట్టి మూకుళ్లలో చేపల పులుసు ఒండితే, వీధి చివరి వరకూ గుబాళిస్తూ ఆకలి పుట్టిస్తాదండీ…కూర మహా రుచిగా,  రెండ్రోజుల వరకు చెక్కుచెదరదు. మట్టికుండలో తోడుపెట్టిన పెరుగు కేకులాగా గట్టిగా, కమ్మగా  ఉంటుంది. ’’ అన్నారు , కద్రక విజయ, పువ్వుల శాంతి.  ఈ ప్రాంతం వైపు వచ్చే పర్యాటకుల కోసం, అన్నపూర్ణపంటల సంఘం ద్వారా ఈ మట్టి పాత్రలను అమ్ముతున్నారు.  వివిధ రకాల పాత్రలతో పాటు వీరు పండించిన  సజ్జులు,కొరల తో  బిస్కెట్లు,జంతికలు తయారు చేస్తారు. ఆహారంలోనే కాదు, దాన్ని వండుకునే పాత్రల్లోనూ తినే ప్లేటులోనూ,తాగే నీళ్ల గ్లాసులో కూడా ఆరోగ్యం పరిమళించాలని వీరు కోరుకుంటున్నారు.

మట్టి పాత్ర అంటే, మొన్నటివరకూ, మంచినీళ్ల కుండ మాత్రమే. ఇప్పుడు దృశ్యం మారింది. ఇళ్లకు ఎత్నిక్‌ లుక్ కోసం కొందరు, ఆరోగ్యం కోసం మరికొందరూ వీటి వైపు మొగ్గు చూపుతున్నారు. అసలు మట్టిపాత్రల మర్మమేమిటో తెలుసు కోవాలంటే , దక్షిణ భారత దేశంలోనే తొలిసారిగా టెర్రకోట వస్తువుల తయారీని  చేపట్టిన  ఖలీల్‌ బాబును కలుద్దాం రండి… పూర్తి కథనం ఆంధ్రజ్యోతి,సండేమ్యాగజైన్‌లో..    చదవండి…మట్టిపాత్రలు కావాలంటే, విజయనగరంలోని ఈ కింది ఫోన్‌ నెంబర్లను సంప్రదించండి..

ఖలీల్‌బాబు- 9 9 4 9 9 4 4 4 4 4, పవన్‌ – 7 6 8 0 0 0 7 7 7 9

Ruralmedia ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1, అరకు లోయలో అరుదైన ఆకుపచ్చని జీవి … https://youtu.be/F14zxlpCEg4

2, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులుhttps://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు,

అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

………………………………………………

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .

Share.

Leave A Reply