Socio Economic Outlook తొలిసారి తెలుగులో ప్రచురించాము
‘’ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్లానింగ్ సెక్రటరీ గా పోస్టింగ్ ఇచ్చారు. దానితో పాటు టూరిజం కూడా చూడ మన్నారు. అప్పుడే సమగ్ర కుటుంబ సర్వే చేసాము. ఒక్క రోజులో ఒక కోటి మందిని కలిసి ఇంటింటి సర్వే చేయడం రికార్డ్… ప్రతి సంవత్సరం ప్రచురించే Socio Economic Outlook అప్పటి వరకు ఇంగ్లీష్ లో ఉండేది. గ్రామీణ ప్రాంతాల్లోని శాసన సభ్యులకు అర్థం అయ్యేది కాదు. దానిని తొలి సారిగా బంగారు తెలంగాణ పేరుతో తెలుగులో ప్రచురించి, సర్పంచ్ నుండి సామాన్యుల వరకు తెలంగాణా సామాజిక ఆర్థిక సమాచారం అందరికీ అందరికీ అందుబాటులో కి తెచ్చాము.” అన్నారు, బీపీ ఆచార్య.. మరిన్ని ఆసక్తికరమైన ముచ్చట్ల కోసం ఈ వీడియో చూడండి !! https://youtu.be/KY4Gd482GFg