ఒక బడిని ఇలా బతికించారు…

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక బడిని ఇలా బతికించారు… 
క్లాసులోకి వస్తే బెంచీలుండవు, విరిగిన కిటికీలు, పగిలిన బ్లాక్‌ బోర్డ్‌, పడిపోతున్న గోడలు ఇలాంటి బడిలో మా బిడ్డలను ఎట్లా చదవించాలని పేరెంట్స్‌ ఆందోళన.. ఆ దృశ్యాన్ని ఓ కార్పొరేట్‌ కంపెనీ ముందుంచాం. వారు మరో ఎన్జీఓ తో ఆలోచించి, బడిని బతికించే దారులు వెతికారు.
సీన్‌ కట్‌ చేస్తే… 
పడిపోతున్న వెంకటాపూర్‌ (సిరిసిల్లా జిల్లా) మండల పరిషత్‌ పాఠశాల, గోల్కొండ కోటగా మారింది. ఇపుడిక్కడ చదవడానికి ప్రైవేట్‌ స్కూల్‌ పిల్లలు పోటీపడుతున్నారు. సమస్యలను ఫోకస్‌ చేయడమే రిపోర్టింగ్‌ అయితే, వాటిని పరిష్కరించే దారులు వెతకడం మా జర్నలిజం. 

Share.

Leave A Reply