ఆడ పిల్ల పుడితే,అక్కడ ఏమి చేస్తారో తెలుసా?

Google+ Pinterest LinkedIn Tumblr +

You Tube లో కొన్ని వీడియోలు పెట్టాలి అనుకున్నప్పుడు, అనంత పురం నుండి వేణు గోపాల్ గారు ఫోన్ చేసి,’’ ప్రజల జీవితాన్ని, వారి అభిరుచిని గౌరవించండి..’’ అని ఒకే మాట చెప్పారు.

అలా క్యాప్చర్ చేసిందే, ఈ దృశ్యం.

అంతులేని పేదరికం భరించలేక తమ జాతిలో ఆడ పిల్ల పుడితే అమ్మేయడమో, చంపేయడమో చేసేవారు…

ఎక్కడ ఉపాధి  ఉంటే అక్కడికి వలస వెళ్లి బతకడం వీరి జీవన చిత్రం.

కానీ అదంతా దశాబ్దం క్రితం..

ఇపుడీ తండాల్లో ఆడబిడ్డలే ఊరికి వెలుగయ్యారు..

సంగారెడ్డి నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలో జరాసంగం లోని గుట్టల  మీద విసిరేసినట్టున్న వనంపల్లి, భోజ్యానాయక్‌, టోపియానాయక్‌ తండాల్లో అడుగు పెట్టినపుడు, చూసిన, మహిళ స్వయం సమృద్ధి ఇది…https://youtu.be/LAu0dC-th5w 

Rural media ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1,గాలిలో పెరిగే అడవి ఆలు గడ్డలు…https://youtu.be/nNS8nC72-ZA

2, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు, అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

8, ఊరికి ఉపాధి కోసం ఒక అమ్మాయి ఏమి ఎమిచేసిందో తెలుసా ?https://youtu.be/LAu0dC-th5w

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .

Share.

Leave A Reply