బతుకు మర్మం విప్పిన కూర్మనాథ్‌

Google+ Pinterest LinkedIn Tumblr +

బతుకు మర్మం విప్పిన కూర్మనాథ్‌ 
………………………………………………….. 
మన జర్నలిజంలో మేలిమి ముత్యాల్లాంటి వారు అరుదుగా ఉంటారు. వారిలో కూర్మనాథ్‌ ఒకరు. 
అపుడపుడూ ప్రెస్‌కాన్ఫరెన్స్‌ల్లో తళుక్కున మెరుస్తారు. ఐప్యాడ్‌లో రిపోర్టు చేసి అప్పటికపుడే డెస్క్‌కి ఐటం మెయిల్‌ చేసి కూల్‌గా మన వైపు చూస్తూ అప్యాయంగా పలకరిస్తారు. మర్మం లేకుండా మాట్లాడతారు. ఆయన ‘సారంగ’ సాహిత్య మ్యాగజైన్‌లో పాత్రికేయుల బతుకుల పై రాసిన ఒక జీవన సత్యం ఇది…

“Technology and computers are going to be levelers ”

‘కంప్యూటర్లు, ఇంటర్నెట్ జర్నలిజంలో ఎలాటి విస్ఫోటనాలు సృష్టించబోతున్నాయో ఓ ఇరవై ఏళ్ల క్రితమే ఊహించగలిగినవాడు. టెక్నాలజీ నేర్చుకోకపోతే ఎంత పెద్ద జర్నలిస్టయినా మూలనపడాల్సిందే.’

పూర్తి కథనం లోసం link   ఇదిగో..

Share.

Leave A Reply