మేకలంటే మాంసమే కాదు, మార్పుకు నాంది …

Google+ Pinterest LinkedIn Tumblr +

 ఓ సాయంత్రపు నీరెండ, వర్షం ముందు వచ్చే మట్టివాసన, ఓ సంక్రాంతిగొబ్బెమ్మ,  గుట్టల మీద మేకల మంద, ఓ వేసవిలో అమ్మ చేతిలో మజ్జిగ … ఇలా మనతోమనం గడిపే ఫీలింగ్‌ కలిగింది … కొలాం గూడలో అడుగు పెట్టినపుడు..
బతుకును చదివే వాడికి, బతుకు తెరువు పెద్ద లెక్కేంకాదు అనిపిస్తుంది.. అక్కడ మేకల మధ్య నవ్వుతున్న  కొమర ముత్తా ను చూసినపుడు…

 ‘నమస్తే తెలంగాణ’ లో రాసిన ఈ కథనం చదవండి…

10.5.2020

 

Share.

Leave A Reply