పచ్చల హారం, ధర్మసాగరం!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆడోళ్లు, వీళ్లేం చేస్తార్లే అనుకున్నారంతా…
బియ్యంలో రాళ్లు ఏరినంత జాగ్రత్తగా, వీధుల్లో చెత్తను ఏరి,
సొంత బిడ్డలను పెంచినంత శ్రద్దగా ఊరంతా మొక్కలు పెంచి, సోలారు బోర్‌వెల్స్‌తో కూరగాయలు పండించి, మగ వారితో వాటిని సంతలో అమ్మించి, స్వయం సమృద్ధి పొందుతూ, ఐకమత్యంగా తమ గ్రామాన్ని చక్క దిద్దుకున్నారు, అక్కడి మహిళలు.
ఉత్తరాంధ్రలోని విశాఖకు 60కిలో మీటర్ల దూరంలోని నర్సీపట్నం మండలం, ‘ధర్మసాగరం’లోకి అడుగు పెట్టగానే రహదారికి ఇరువైవులా, పచ్చని పందిరిలా అల్లుకున్న వృక్షాలు చల్లగా పలకరిస్తాయి. ప్రతీ ఇంటి ముందు, పండ్ల మొక్కలు ఆహ్లాదపరుస్తాయి.
ఒకపుడు…
మరుగు దొడ్లు లేని ఇళ్లు ,ఎక్కడ చూసినా గుంతలు పడిన దారులు.. ఎండిన బోర్లు, సాగు, తాగు నీటి కోసం పడే తిప్పలు… ఇలా లెక్కకు మిక్కిలిగా ఉండేవి. పంచాయతీ.. ఆదాయం అంతంత మాత్రమే, పేద ప్రజలు. బతుకుతెరువు కోసం పక్క పట్టణాలకు వలస వెళ్లక తప్పని పరిస్థితి. ఈ సమయంలో ఉపాధి హామీ పథకం ఆశాకిరణంలా కనిపించింది. దాన్ని పక్కాగా అమలు చేయాలని నిర్ణయించారు.
సమగ్ర కథనాన్ని ఈ కింది ఆంధ్రజ్యోతి ఆదివారం ( 24.11.2019 ) మ్యాగజైన్‌ క్లిప్పింగ్స్‌లో చదవండి!!

Share.

Leave A Reply