హే పిల్లగాడా, మట్టిలో మొనగాడా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశంలోని సగటు రైతు ఆదాయం ఏడాదికి రూ. 20వేల కంటే తక్కువగానే ఉందని ఎకనమిక్‌ సర్వే (2016) గణాంకాలు . కానీ, తెలంగాణలో మేం కలిసిన 30 మంది రైతుల్లో పదిమంది ఎకరాకు లక్షన్నరకు పైగా ఆర్జిస్తున్నామని చెప్పారు. జనగాంలో అరటి తోట వేసిన రంజిత్‌ అనే ఈ పిలగాడు, ట్రెండ్‌ సృష్టించి, ఎకరాకు రెండున్నర లక్షలు సంపాదిస్తు వ్యవసాయం దండగ కాదు,పండుగ అంటున్నాడు.
pic/K.Rameshbabu/Ruralmedia/Janagama

Share.

Leave A Reply