కొండ ప్రజలకు కొత్త ‘ఆశ’ !!

Google+ Pinterest LinkedIn Tumblr +

అడవి లో వేటకు వెళ్ళినపుడు ఏదైనా చిన్న జంతువు దొరికితే, ఆకలి తీర్చుకోవడం కోసం , ముక్కలుగా చేసి పచ్చి వెదురు గొట్టంలో కూర్చి మంటపై కాల్చి తినేవారు. వేడికి, వెదురు లో ఊరిన రసాల వల్ల మాసం మరింత రుచిగా ఉండేది. అలా అది మార్కెట్‌కి వ్యాపించి ”బొంగు చికెన్‌” గా పాపులర్‌ అయింది.కానీ చింతూరు గిరిజనులు అదే వెదురు నుండి… గ్లాసులు, ప్లేట్లు తయారు చేస్తున్నారు.
అడవిలో రాలిపోయే వెదురుమట్టలు అడవి బిడ్డలకు బతుకు తెరువు చూపిస్తున్నాయి. వాటితో అరుదైన ఉత్పత్తులను తయారు చేసి విదేశాలకు పంపి స్వయం సమృద్ధి సాధిస్తూ, ముందడుగు వేస్తున్నారు.
రాజమంఢ్రి నుండి మారేడు మిల్లి ఏజెన్సీ మీదుగా 180 కిలో మీటర్లు ప్రయాణిస్తే, రంపచోడవరం, మారేడుమిల్లి కి మధ్యలో దేవరాపల్లి ప్రాంతంలో రహదారికి ఇరువైపుల ముదురాకు పచ్చని ములసవెదురు పొదలు కనిపిస్తాయి. వాటితో వైవిధ్యమైన వస్తువులు తయారు చేస్తున్న గిరిజన జీవన చిత్రం ‘ఆంధ్రజ్యోతి ఆదివారం మ్యాగజైన్‌’లో చదవండి..

25.8.2019-andhrajyothi sunday
Share.

Leave A Reply