పంటచేలో పాలకంకి నవ్విందీ!!

Google+ Pinterest LinkedIn Tumblr +

అతడు లేనిదే నాగరికత లేదు, అతడు లేనిదే బతుకులేదు, కానీ అతడు సేద్యాన్ని బతికించుకోవడానికి సైనికుడిలా పోరాడుతున్నాడు…
అలా జీవితాలను పండించుకున్న కర్షకుల విజయం ఇది…
వ్యవసాయం ఒక ఛాలెంజ్‌. ప్రకృతితో జూదం. కాలంతో పరీక్ష. అందుకే నేలను నమ్ముకోవడానికి బదులు అమ్ముకోవడానికి సిద్ధమవుతున్నారు చాలా చోట్ల రైతులు. కానీ కన్నాల గ్రామ రైతుల ఆలోచనా తీరు వేరు. సాగు కోసం వారు పడే తపన వేరు. అదెలానో మీరే చూడండి!

తెలంగాణలోని పెద్దపల్లికి 12 కి.మీ. దూరంలోని కన్నాల గ్రామ పంచాయితీ (పాలకుర్తి మండలం ), 1500 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. దాదాపు 1236 కుటుంబాలు నివసిస్తున్నారు. గ్రామజనాభా 3,690. వీరిలో 675మంది షెడ్యూల్డు కులాల వారు , భూమిలేని నిరుపేదలు 421 వరకు వున్నారు.
భూమి ఉన్నవారిలో అత్యధికులు చిన్నకమతాల వారే! ఎక్కువశాతం కుటుంబాలు కూలీ పనుల పైనే ఆదారపడేవారు. చిన్న రైతులు చాలీచాలని ఆదాయంతో బతుకులు గడిపేవారు. కొద్ది మంది రైతులు మినహా ఎక్కువ శాతం కుటుంబాలకు రోజు గడవడం కష్టంగా ఉండేది…. మిగతా సమగ్ర కథనం ఆంధ్రజ్యోతి అదివారం (24.11.2019) సంచిక క్లిప్పింగ్‌ ఇక్కడ ఉంది చదవండి…

Share.

Leave A Reply