ఒకప్పుడు, పాలికాపుగా మోతుబరి రైతు దగ్గర చేరి, నెలకు 15 రూపాయల జీతానికి పనిచేశాడు, సత్తిభాస్కర రెడ్డి. రెక్కాడితే కానీ,డొక్కాడని, నిరుపేద కుటుంబం నుండి వచ్చిన అతడు, నేడు వంద ఎకరాల రైతుగా ఎలా మారాడు?
దుళ్ల గ్రామం, కడియం మండలం, తూర్పుగోదావరి జిల్లా లో కంద, అరటి, కర్ర పెండలము, బీర,క్యాబేజీ,కాలీఫ్లవర్ వంటి 18 రకాల ప్రకృతి పంటలు పండిస్తున్నాడు.
గోదావరి జిల్లాలను ఆనకట్ట తో సస్యశ్యామలం చేసిన మహనీయుడు కాటన్ దొర విగ్రహాన్ని నిర్మించి, ధాన్యంతో అభిషేకం చేయడం. ఈ రైతు లోని కృతజ్ఞతకు నిదర్శనం
సాగులో సంపాదించడమే కాదు.. వచ్చిన ఆదాయంలో కొంత సమాజ సేవకు ఖర్చు చేస్తున్నారు.
ఉత్తమ కృషీ వలుడిగా రాష్ట్రస్ధాయిలో అనేక అవార్డులు అందుకున్నారు. వ్యవసాయనిపుణులతో పాటు, యూనివర్సిటీ విద్యార్ధులు సత్తిభాస్కర రెడ్డి సాగుబడిని సందర్శించి అధ్యయనం చేస్తుంటారు. గోదావరి జిల్లాలో కంద ఎక్కువగా పండించడం వల్ల సత్తిభాస్కర రెడ్డిని, కంద రెడ్డి అని పిలుస్తారు.
సాగులో సంపాదించిన ఆదాయం సమాజ సేవకు ఎలా ఖర్చు చేస్తున్నాడు?
రండి , ఆ ఆదర్శ రైతు శ్రమ జీవన చిత్రం చూడండి…
Ruralmedia ఆసక్తికరమైన Videos కూడా చూడండి..
1, అరకు లోయలో అరుదైన ఆకుపచ్చని జీవి … https://youtu.be/F14zxlpCEg42, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE
3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII
4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4
5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4
6, ఎడారిలో నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w
7, వెదురుతో విస్తరాకులు,
అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc
రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .