పాలు తాగని గ్రామాలు!!

Google+ Pinterest LinkedIn Tumblr +

‘‘ కొన్ని రోజుల లాక్‌డౌన్‌ కే మనుషులు భరించ లేక పోతున్నారు. అదే పాడిపశువుల ను పాల కోసం  ఇరుకిరుకు పశువుల కొట్టాల్లో కట్టేసి బంధిస్తున్నారు. జీవితాంతం అదే షెడ్‌,అదే గోడ, అదే మేత. మరి అవెలా తట్టుకుంటున్నాయి ? అది జీవహింస కాదా?’’ అని అడుగుతున్నారు ఆదిలాబాద్‌ జిల్లా, కవ్వాల్‌ అటవీ ప్రాంతపు గిరిజనులు. వీరు పాలు తాగరు. పశువుల ను తోటి మనుషుల్లా ప్రేమిస్తారు ఎందుకంటే..? ఆదివారం ఆంధ్రజ్యోతిలో పూర్తి కథనం చదవండి…

andhrajyothi/10.5.2020

Share.

Leave A Reply