Sponsor a child’s Dream…

Google+ Pinterest LinkedIn Tumblr +

2.75 లక్షల పేద విద్యార్దులకు జీవన నైపుణ్యం 
క్లాసు పుప్తకాల్లో సిలబస్‌ ఉంటుంది. బట్టీపట్టి పరీక్షల్లో ప్యాస్‌ అవ్వచ్చు. కానీ జీవితంలో ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలి? చదువుతో పాటు నైపుణ్యం ఎలా పెంచుకోవాలి? మానవ సంబంధాల్లోని విలువలను ఎలా గుర్తించాలి? ఈ దిశగా ఆంధ్రప్రదేశ్‌లో, 1949 సర్కారీ పాఠశాలల్లో విద్యార్ధులకు లైఫ్‌ స్కిల్స్‌ అండ్‌ కెరీర్‌ గైడెన్స్‌లో శిక్షణ ఇవ్వడానికి ‘నిర్మాణ్‌ ‘ స్వచ్ఛంద పంస్ధను ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఎంపిక చేసింది.
” ప్రస్తుత విద్యావిదానం పుస్తక జ్ఞానాన్ని పెంచి, మార్కులతో ఉద్యోగావకాశాలను కల్పించడానికి పనికొచ్చేది. అయితే
మారుతున్న కాలంలో పెరుగుతున్న అవసరాలను, సవాళ్లను ఎదొర్కోవడానికి వీలుగా ”వ్యక్తిగత సామర్థ్యాలను” పెంచే శిక్షణపై దృష్టి పెడుతున్నారు. దీని కోసం విద్యార్ధులో ”జీవన నైపుణ్యాల” అవగాహన ఎంతో అవసరం.

Nirmaan committed to impact 2.75 lakh children in 1949 Schools.

Nirmaan committed to impact 2.75 lakh children in 1949 Schools.

నిత్యజీవితంలోని అవసరాలను, సవాళ్ళను సమర్థవంతంగా, ఎదుర్కొనగలిగే సామర్థ్యం విద్యార్ధులు కలిగి ఉన్నపుడే, సామాజిక – మానసిక వత్తిడులను, బాధ్యతలను సక్రమంగా నెరవేర్చి, విద్య,వృత్తిపరంగా, జీవితంలో సక్సెస్‌ అవుతారు. ఈ దిశగా 5జిల్లాల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్ధులను తీర్చిదిద్దడానికి నిర్మాణ్‌ బృందం సిద్దంగా ఉంది” అని నిర్మాణ్‌ సంస్ద నిర్వాహకులు మయూర్‌ పట్నాల అన్నారు.

ఈ ప్రయత్నంలో ప్రతీ విద్యార్ధికి రూ.160  ఖర్చు అవుతుంది. దీనిలో సగం నిధులను ఆంధ్రప్రదేశ్‌ విద్యాశాఖ భరిస్తుంది. మిగతా సగం సమాజ హితుల నుండి ఫండింగ్‌ ఆహ్వానిస్తున్నామని మయూర్‌ అన్నారు.

ఈ అరుదైన కార్యక్రమం వల్ల 2.75 లక్షల పేద విద్యార్ధులకు మేలు జరుగుతుంది.
ప్రాజెక్ట్‌కి విరాళాలు ఇవ్వాలనుకునే విద్యాదాతలు ఈమెయిల్‌  contact.nirmaan@gmail.com   సంప్రదించండి.

You can adopt multiple children/schools. Please donate at www.givebackindia.in

Sponsor a child’s education

Big News!!! Historic moment for Nirmaan & every Nirmaanite!

This is dedicated to every Nirmaan supporter!

Nirmaan committed to impact 2.75 lakh children in 1949 Schools. Govt is contributing Rs.80 per child.

There is a shortfall of Rs.80 per Child. Adopt a child Dream with Rs.80. Adopt a school for Rs.11,200

WILL YOU SUPPORT THIS CAUSE ?

Share.

Leave A Reply