జయహో, రియల్ హీరో సోనూసూద్..

Google+ Pinterest LinkedIn Tumblr +

మానుకోట జిల్లాకు చెందిన నాగరాజు(RTC డ్రైవర్) కుమారుడు హర్షవర్ధన్ “లివర్”సమస్యతో బాధపడుతున్నాడు..

 లాక్ డౌన్ సమయంలో వలస కార్మికులకు అండగా నిలిచి “శభాష్” సోను అని ప్రపంచ ప్రజల మన్ననలను పొంది, ప్రజల హృదయాలలో నిలిచిన రియల్ హీరో “సోనూసూద్”   ఇటీవల షూటింగ్ కోసం  Hyderabad వచ్చారు. నాగరాజు కుటుంబం సోనూని   కలిసి తమ ఆవేదనను వ్యక్తం చేసిన వెంటనే ఆపరేషన్ కు అయ్యే మొత్తం ఖర్చు 20 లక్లల రూపాయలను తానే భరిస్తానని ఆ పేద జీవులకు భరోసా ఇచ్చారు.

 “సోనూసూద్ “గారి ఉధార హృదయానికి  తెలంగాణా ప్రజలు, జే..జే లు పలుకు తున్నారు.

Ruralmedia ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1, అరకు లోయలో అరుదైన ఆకుపచ్చని జీవి … https://youtu.be/F14zxlpCEg4

2, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు,

అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

………………………………………………

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .

Share.

Leave A Reply