గంథం చంద్రుడు గారు, ఈ పేద మహిళ బతుకు లో వెన్నెల కావాలి ..

Google+ Pinterest LinkedIn Tumblr +

కలెక్టర్‌ గంథం చంద్రుడు గారు, నమస్తే.

 శాంతమ్మ ఒక రోజుకూలీ,   అనంతపురం సమీపంలో ఖాజా నగర్‌లో ఉంటారు. ప్రమాద వశాత్తూ ఆమె చేతివేళ్లను కోల్పోయింది. అప్పటి నుండి ఉపాధి లేక ఇబ్బందులు  పడుతున్నారు.

ఒక సీనియర్‌ ఫొటో జర్నలిస్టు ఆమె సమస్యను మా దృష్టికి తీసుకువచ్చారు.

 ప్రభుత్వం ఆర్దిక సాయం అందిస్తే గొర్రెలను కొని మేపుకొని జీవిస్తానంటున్నారు శాంతమ్మ. ఆమెకు వికలాంగుల పించన్‌ అందడం లేదు.

ఆమె వివరాలు  ఇస్తున్నాం. జిల్లాను అభివృద్ధి పథం వైపు నడిపిస్తూ , ఆదర్శంగా తీర్చిదిద్దుతున్న మీరు ఈ పేద మహిళకు తోడ్పాటును అందించి, ఆమెకు జీవనాధారం కల్పిస్తారని ఆశిస్తున్నాం.

Name: Vadde Shantamma, .

 Address: D. No: 13/3/250, Kaja Nagar, Anantapur.

Aadhar Card No: 936433178984.

 Bank A/C No. 91099032779. Andhra Pragathi Grameena Bank. Branch Code: 1002. IFSC Code No: APGB0001002. Anantapur, Main Branch. Andhr Pradesh.

Contact Mobile Phone No:  7036648360.

( report- shyammohan- 9440595858 )

Share.

Leave A Reply