నాగులగుట్ట లో నీటి గుట్టు!!

Google+ Pinterest LinkedIn Tumblr +

అదొక మారుమూల పల్లె.చుట్టూ గుట్టలు , మైదానాలున్నాయి. సాగుకి భూమి ఉంది. శ్రమించే మనుషులున్నారు. కానీ నీరే లేదు..పంటలు లేవు.బతుకు తెరువు కోసం వలసలు పోసాగారు…
ఇలా ఊరు ఖాళీ అవడం గమనించిన కొందరు చేతులు కలిపి గుట్టల వైపు నడిచి, అన్వేషించి, నీటి గుట్టును కనుగొన్నారు. ఫలితంగా ఊరు మారింది. ‘‘ మేకలు మేపడానికి కూడా ఆకులు దొరకని నేల లో వరి,జొన్నలు పండిస్తున్నాం, ప్రతీ ఇంటి పెరడు సేంద్రియ కూరగాయల తోటగా మారింది!!’’ అంటున్నారు అక్కడి ప్రజలు. ఆకుపచ్చని తివాచీలామారిన ఆ ఊరుని చూడాలంటే, ఇక్కడ క్లిక్‌ చేయండి.. https://youtu.be/IGzkOjioZuU

Share.

Leave A Reply