జల సంరక్షణలో సంచలనం,నది కింద జలాశయాలు !!

Google+ Pinterest LinkedIn Tumblr +

ప్రాజెక్టులు  నది మీద కడతారనే సంగతి  అందరికీ తెలిసిందే!!  కానీ, భారీ ఇంజనీరింగ్‌ టెక్నాజీ, వందల కోట్ల రూపాయల ఖర్చు లేకుండా, ప్రజలే ఇంజనీర్లుగా మారి, నది కింద  భూమి అంతర్భాగంలో నిర్మించిన అరుదైన సాంకేతిక అద్భుతం…కరవు నుండి  బయట పడటానికి, జనమంతా చేతులు కలిపి సాధించిన జల చైతన్యం ఇది.

  అనంత పురం జిల్లా లోని ఆ గ్రామాల్లో… ఎప్పుడో కొంత వాన పడినా ఆ నీటిని చెరువుల్లో నిలువ ఉంచినా నాలుగు రోజుల్లోనే ఆవిరై పోతాయి. భారీ ప్రాజెక్టులు నిర్మించుకునే ఆర్ధిక పరిస్ధితి లేదు. మరి  అక్కడి పంటల కు నీరెలా అని ఆలోచించింది ఒక స్వచ్ఛంద సంస్ధ. వానా కాలంలో  ప్రవహించే చిన్న ఏరులే అక్కడ అందుబాటులో ఉన్న నీటి వనరు. ఆ నీటినే ఏడాదంతా ఉపయోగపడేలా దాచుకోవాలి. అందుకే ,కాస్త భిన్నంగా ఆలోచింఛి, నదికింద ఇసుకలో ఆనకట్టలు ఎలా కట్టారో,  ఈ వీడియో వీక్షించండి…….https://youtu.be/ydneE4OwjdE

Share.

Leave A Reply