హలో … మీరు జర్నలిష్టా…?

Google+ Pinterest LinkedIn Tumblr +

మీకు, మీడియా రంగంలో దశాబ్దాల అనుభం ఉండాలని  మేము అడగం.

సామాన్యుడి బతుకుల్లో వెలుతురు నింపాలనే తపన ఉంటే చాలు.

 ఎక్కడో, ఏ మూలనో చిక్కుకు పోయిన మంచి తనపు ఆనవాళ్లను, మానవత్వపు చిరునామాల్నీ వెతికి పట్టు కుంటే హ్యాపీ…

 ఆశావాదంతో ఆలోచిస్తూ,  మార్పు దిశగా అడుగులు వేస్తే చాలు.

ఈ సమాజ ప్రగతిలో, ఉత్పత్తిలో భాగస్వాములైన  వారి విజయాలు క్యాప్చర్ చేయాలి.

బతుకు మీద మమకారాన్ని, భవిష్యత్‌ పట్ల ఆశను పెంచే కథనాలు( మేమే ఇస్తాము) వీడియో తీయాలి.

మీ శ్రమకు తగిన ప్రతి ఫలం అందుతుంది. Andhra, Telangana, Karnataka లో తిరిగే సరదా ఉండాలి.

Contact- ruralmedia30@gmail.com

Share.

Leave A Reply