గత పది నెల లుగా పనిలేని సభ్యసమాజం సెల్ ఫోన్లలో కాల క్షేపం చేస్తుంటే, ఈ కర్నాటక రైతు ఏం చేశాడో తెలిస్తే .. కష్టాలను ఎలా ఫేస్ చేయాలో తెలుసుకొని , బతుకంటే భయపడకుండా, కాస్త నమ్మకాన్ని పెంచుకుంటాం. ఇదెలా సాధ్యం అంటారా ? మీ విలువైన సమయంలో అర నిముషం మాకివ్వండి…

లాక్డౌన్,కరోనాతో ప్రపంచగమనం అడ్డం తిరగడం చూశాం. వైరస్ ప్రబ ల డంతో, రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు… కానీ, ఈ ముదిమడుగు గ్రామ రైతు రాముడు తన ఊరి జనజీవనం అడ్డం తిరగకుండా ఆపాడు. ఈ గుట్ట మీద పడిన వాననీరంతా ఎటో వెళ్లిపోకుండా కొండ కింద నీటికుంటను తవ్వి వర్షపు నీటిని ఒడిసి పట్టాడు.
ఫలితంగా ఇపుడు చుట్టుపక్క లు 40 బోర్లు, రీచ్ఛార్జి అయ్యాయి.
ఇరవై ఎకరాల్లో పుష్కంగా పంటు పండుతున్నాయి.
ఎక్కడ.- ముదిమడుగు గ్రామం, శ్రీనివాస్పూర్ తాలుక్, కోలార్ జిల్లా, కర్నాటక
రిపోర్ట్- రూరల్మీడియా టీం, హైదరాబాద్.
Rural media ఆసక్తికరమైన Videos కూడా చూడండి..
1,గాలిలో పెరిగే అడవి ఆలు గడ్డలు…https://youtu.be/nNS8nC72-ZA
2, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE
3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII
4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4
5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4
6, ఎడారిలో నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w
7, వెదురుతో విస్తరాకులు,
అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc
………………………………………………
రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .Share on:WhatsAppFacebookTwitterWhatsAppEmailShare