పామాయిల్‌ తో ప్రాణం మీదకు తెచ్చుకోకండి.?

Google+ Pinterest LinkedIn Tumblr +

మన దేశంలో పామాయిల్‌ వాడకం విచ్చల విడిగా ఉంది.అమెరికా లాటి దేశాలు దీనిని ఎప్పుడో నిషేధించారు. ఈమధ్య చిన్నవయసు వారికి గుండె సంబంధ వ్యాధులు రావడానికి ముఖ్యకారణం ఈ దిక్కుమాలిన పామాయిల్‌ వాడకమే.
బయట ..చిరుతిళ్ళు తినొద్దు!
ఎంత పేరు మోసిన బ్రాండులైనా, ఎంత పేరు మోసిన బేకరీలు, రెస్టారెంట్‌లు అయినా , వీరందరూ చాక్లెట్‌ , బిస్కెట్‌ దగ్గర నుండీ జంతికలు , కారప్పూస మొదలైన తినుబండారాలవరకూ…పామాయిల్‌ నే వాడుతున్నారు. ఈ పామాయిల్‌ మన గుండె చుట్టూ కొవ్వు , లివర్‌ , పాంక్రియాసు లాటి ప్రధాన గ్రంధుల చుట్టూ కొవ్వు నిలవలు గామారి Silent Heart attacks కి దారితీస్తోంది అని తేలింది.
Lays  లాటి, big company Chips ల తయారిలో Palm oil వాడుతున్నారు. అదీ…కేవలం…మనదేశంలో నే. కారణం..పామాయిల్‌ చీప్‌ ధరకే దొరకడం!!
కనుక….బయట…అసలు hotels లోగానీ , పెద్ద Mals ..లో అమ్మే ,snacks  కొనకండి తినకండి అనారోగ్యాన్ని చేజేతులా ఆహ్వానించకండి. అన్ని పేరు మోసిన సంస్థలు , కంపెనీలు కూడా…కాసులకు కక్కుర్తి పడి, వంటకాలలో విచ్చలవిడిగా, పామాయిల్‌ వాడేస్తున్నారు. దయచేసి, ఇళ్ళలోనే, చేసుకుని తినండి. చిరుతిళ్ళు వండలేక పోతే, బయట కొనకండి. పండ్లు , కాయగూరముక్కలు పిల్లలకి snacks బదులు పెట్టండి. మీరుతినండి. ఓపిక లేకుంటే…ఇంటిపట్టున .. ఇంత రాగి జావ కాచుకుని తాగండి. గానీ బయట ఆహారం తిన్నారో…ఇంతే సంగతులు.
దయచేసి, వీలైతే…ప్రతి ఒక్కరూ, ఈ సమాచారాన్ని అందరికీ షేర్‌ చేయండి!
మన జాతిని రక్షించుకుందాం. మన భవిష్యత్‌ తరాల వారిని బతికిద్దాం!!

Share.

Leave A Reply