Frankly speaking with B.P.Acharya -6
వాటర్ మాఫియాను అడ్డుకునేందుకే జలమండలిలో డయల్ ట్యాంకర్ పథకం ప్రవేశపెట్టి విజయం సాధించాం ఇంటివద్దకే తాగు నీరు అందే పథకం.
” జల మండలి లో ఎండీ గా, 11నెలలు పనిచేసే అవకాశం ప్రభుత్వం కల్పించింది.అప్పట్లో రోశయ్య గారు ఆర్ధికమంత్రి గా ఉండే వారు. కృష్ణా ప్రాజెక్ట్ ఫేజ్ 2 పూర్తి చేయడానికి మంత్రి గారి అనుమతి తీసుకొని సకాలం లో పూర్తి చేసాము. నగరంలో తాగు నీటి సమస్యలు ఎదుర్కొంటున్న ప్రజలను మోసం చేస్తున్న ప్రైవేట్ ట్యాంక్ ల దోపిడీని అరికట్ట దానికి, ప్రజలందరి నీటి అవసరాలు తీర్చ దానికి డయల్ యు వర్ టాంకర్ స్కీం అప్పుడే మొదలు పెట్టాము. !” అన్నారు, బీపీ ఆచార్య.. మరిన్ని ఆసక్తికరమైన ముచ్చట్ల కోసం ఈ వీడియో చూడండి !!