ఒట్టు .. మేమేవీ ముట్టం!!

Google+ Pinterest LinkedIn Tumblr +


 భిన్నవర్గాల ప్రజల తో తిరుగుతూ, గ్రామీణ సమాజంలో వస్తున్న మార్పు లను జర్నలిస్టుగా  పరిశీలిస్తుంటాను. నా పరిశీలన, అధ్యయనంలో ఒక మనోహరమైన అనుభవం ఇది. ఈ ఊరి జనంతో కాసేపు ముచ్చటిస్తే ఇక్కడే ఆగి పోవాలనిపించే అరుదైన ముచ్చట.

  ప్రజలు మందు ముట్టరు,మాంసం ముట్టరు. చాలా గమ్మత్తుగా ఉంది కదూఅవును మనమంతా ఆలోచించాల్సిన విషయం. నిషా లేనిదే హుషారుగా  ముందుకు సాగని సమాజంలో దాని వాసన కూడా తగ కుండా వందలాది మంది బతుకుతున్న ఊరే మామిడి గూడ. మనోహరమైన మామిడిగూడసింగిడిరంగు జీవితా ను ఒక సారి కరిద్దాం

NamasteTelangana/24.6.2020
Share.

Leave A Reply