గ్రామీణ జీవన వికాసం పై సరికొత్త ఛానెల్‌!!

Google+ Pinterest LinkedIn Tumblr +

 సినిమాలు, రాజకీయాలు గాసిప్స్‌, మధ్య చిక్కుకున్న తెలివైన ఈ తరానికి ఒక కొత్త సమాజాన్ని పరిచయం చేసే యూట్యూబ్‌ ఛానెల్‌ రూరల్‌ మీడియా!

ప్రతి సమస్యకు పరిష్కారం ఉండొచ్చు, ఉండక పోవచ్చు. కానీ ప్రతి పరిష్కారం వెనుకా ఓ పోరాటం మాత్రం ఉండి తీరుతుంది … దీనిని ఫోకస్‌ చేయడమే మా లక్ష్యం…
ఇక్కడన్నీ, బతుకు మీద మమకారాన్ని పెంచే కథనాలు.
భవిష్యత్‌ పట్ల ఆశను పెంచే శుభ సంకేతాలు .
మనిషి మారిపోలేదనడానికి,మానవత్వం కనుమరుగై పోలేదని చెప్పడానికి గుండెల్లోని తడింకా ఇంకిపోలేదని రుజువు చేయడానికి ఎన్నో వార్తా వీడి యోలు ప్రపంచం ముందుంచ బోతున్నాం…ఈ ఛానెల్‌ మీద ప్రేమతో, అచిర  కాలంలోనే వేలాది వీక్షకును ఆకట్టుకున్న  యూట్యూబ్‌ ఛానెల్‌ ‘నవయువ రైతులం’ ఎడిటర్‌ వేణుగోపాల్‌ గారు ఒక ప్రోమో విడుద చేశారు. ఈ లింక్‌లో https://youtu.be/-6WbajTwTnwచూడండి . !!

Share.

Leave A Reply