నాడు జీనోమ్ వ్యాలీని అభివృద్ధి చేశాను, నేడు కరోనా టీకాలు తయారవుతున్నాయి!!

Google+ Pinterest LinkedIn Tumblr +


Frankly speaking with B.P.Acharya -4

‘‘ నాుగేళ్లు ఇండస్ట్రియల్‌ సెక్రటరీగా పనిచేశాను. ఆ సమయంలో  2001లో జీనోమ్‌ వ్యాలీ స్టార్ట్‌ చేశాం. అలా బయోటెక్‌ మీద ఎక్కువ దృష్టి సారించాం.  ఇండియాలోనే బెస్ట్‌ లైఫ్‌ సైన్స్‌ క్లస్టర్‌గా తయారైంది. ఈ రోజు ఇండియాలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ తయారు చేసే కేంద్రంగా మారింది… ’’ అన్నారు బీపీ ఆచార్య.. మరిన్ని ఆసక్తికరమైన  ముచ్చట్ల కోసం ఈ వీడియో చూడండి !!  

https://youtu.be/D3CN6nhP5vs

Genome valley in Telangana emerging as the global life science hub

Share.

Leave A Reply