అడవి తేనెతో అరుదైన ఆహారం…

Google+ Pinterest LinkedIn Tumblr +

అడవి తేనెతో అరుదైన ఆహారం…
ఎర్రమట్టితో అలికి ముగ్గులేసిన వృత్తాకారపు గదిలో…వారు అడవిలో సేకరించిన తేనెతో కొర్రల లడ్డూ, ఆర్గానిక్‌ చెరకుతో తయారైన బెల్లంతో సజ్జలు, స్వీట్లు, జొన్నల కేక్‌లు తయారు చేస్తున్నారు.
అపరాలతో 52 రకాల పదార్ధాలు…

womenfarmer-swapna-pastapur

womenfarmer-swapna-pastapur

” అందరికీ పౌష్టికాహారం అందాలన్నా, భూసారం కాపాడుకోవాలన్నా.పాతపంటలే దిక్కు అని మా అత్తలు చెప్పిండ్రు.యాపాకు బూడిద కలిపి ఈత గంపల్లో ఇత్తనాలు దాచుకుంటాం.పంటలకు పెంటెరువులు,జెర్రెల ఎరువులు ఏస్తం.పురుగులకు కషాయాలు కొడతం.దీంతో మస్తుగ దిగుబడి వస్తది.

భూములు నిస్సారం కావు.మేం పండించిన చిరుధాన్యాలతో పౌష్టిక విలువలు కలిగిన 52 రకాల రెడీ టూ ఈట్‌ ఆహార పదార్ధాలను తయారు చేయడానికి నాబార్డు మాకు ట్రైనింగ్‌ ఇవ్వడంతో మాకు ఉపాధి కలిగింది.” అంటోంది పస్తాపూర్‌ సముదాయ ఉత్పత్తి కేంద్రంలో పని చేస్తున్న స్వప్న.
బీపీ,షుగర్‌ లను తగ్గించే వంటలే వీరి ప్రత్యేకత. పూర్తి సమాచారం కోసం ఇక్కడ  https://www.bbc.com/telugu/india-42688790 క్లిక్‌ చేయండి.

Share.

Leave A Reply