కోటి మొక్కల పెంపకం.. ‘కృష్ణపట్నం’ లక్ష్యం

Google+ Pinterest LinkedIn Tumblr +

పర్యావరణ పరిరక్షణతోపాటు గ్రీన్‌పోర్టుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పెట్టుకున్న శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కృష్ణపట్నం పోర్టు ఆధ్వర్యంలో  కోటి మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు  పోర్టు ముఖ్య నిర్వహణాధికారి అనిల్‌ ఎండ్లూరి ప్రకటించారు . పోర్టుతో పాటు చుట్టూ ఉన్న  గ్రామాలలో గత ఏడాది 5 లక్షల మొక్కలు నాటామని, ఈ ఏడాది మరో ఆరు లక్షల మొక్కలు పెంచేందుకు సిద్ధం గా  ఉన్నామని  చెప్పారు.   పోర్టు ఆధ్వర్యంలో  వనమహోత్సవం కార్యక్రమం సోమవారం నుంచి శనివారం వరకు జరగనుంది.  కృష్ణపట్నం పోర్టుతోపాటు పరిసర గ్రామాలలో పచ్చదనం తీసుకువచ్చేందుకు ప్రత్యేకంగా నర్సరీలు ఏర్పాటు చేసి  ప్రతి ఏటా లక్షల మొక్కలను నాటి , మూడేళ్లలో కోటి మొక్కల పెంపకం    లక్ష్యంగా  ప్రణాళిక సిద్ధం చేసినట్టు ఆయన అన్నారు buy Vermox online Xenical 120 mg

Share.

Comments are closed.