నన్నారి సాగులో నమ్మ లేని నిజాలు

Google+ Pinterest LinkedIn Tumblr +


know about sugandhi roots గాజుగ్లాసులో రెండు మూతల నన్నారిని పోసి, నిమ్మకాయ పిండి.. సోడాను గ్లాసులోకి పోస్తుంటే..నురగలు కక్కుతున్న ఆ పానీయం తాగి తీరాల్సిందే… కొంచెం తీపి, కొంచెం వగరు.. మరికొంచెం పులువు కలగలిసిన ఆ రుచిని ఒక్క సారి చూస్తే వదలరు. ఇది రాయల సీమలో మాత్రమే దొరికే ఈ అద్భుత పానీయం.

అడవిలో పెరిగే అరుదైన వేర్లతో తయారుచేసే ఈ లోకల్‌ షర్బత్‌ వెనుక, అడవిబిడ్డల అంతులేని శ్రమ ఉంది. దట్టమైన అడవుల్లో రాళ్ల మధ్య పెరిగే ఔషధగుణాలున్న మొక్క నన్నారి. నల్లమల , శేషాచలం, అడవుల్లో మాత్రమే కనిపిస్తుంది. దాని వేర్లు నేల లో రెండు మీటర్లు వరకు విస్తరిస్తాయి. ఎకరాకు అద్భుత మైన ఆదాయం ఇచ్చే ఈ మొక్కల సాగు వివరాలు ఈ వీడియో లో చూడండి …https://youtu.be/IJV9gk7rTLQ

Share.

Leave A Reply