టెక్ మహీంద్రా ఫౌండేషన్, బిట్స్‌పిలానీ పూర్వ విద్యార్థులు ప్రారంభించిన స్వచ్ఛంద సంస్థ నిర్మాణ్ తో కలిసి బీటెక్ లేదా కంప్యూటర్ అవగాహన ఉన్న ఏదైనా డిగ్రీ ప్యాసైన నిరుద్యోగ యువతీ యువకులకు ( HTML,CSS,BOOTSRAP,CORE JAVA(OOPS), ANDROID APPLICATION DEVELOPMENT, PHP, DIGITAL MARKETING ) వంటి సాఫ్ట్వేర్ కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. గతంలో ఇక్కడ శిక్షణ పొందిన వారు, Capgemini, Dell, Wipro, Nexiilabs లాంటి ప్రముఖ కంపెనీలలో ఉద్యోగాలు పొందారు. ఆసక్తిగల అభ్యర్థులు అమీర్‌పేట, ఆదిత్య ఎంక్లేవ్, నీలగిరి బ్లాక్ లోని నిర్మాణ్ టెక్ మహేంద్ర ఫౌండేషన్ శిక్షణ కేంద్రంలో ధరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ మార్చి 18. మరిన్ని వివరాలకు 7675914735, 9515134735 నెంబర్లను సంప్రదించగలరు.
వెబ్ సైట్. techmahindrafoundation.org & www.nirmaan.org
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు
Share.