జగనన్న కాలనీ లో నిర్మించిన ఇల్లు ఎలా ఉందో చూస్తారా ?

Google+ Pinterest LinkedIn Tumblr +

  ఏపీ స‌ర్కార్, రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం 17,005 వైఎస్సార్‌ జగనన్న కాలనీలలో లే అవుట్లు వేసి, 30.76 లక్షల కుటుంబాలకు మహిళల పేరిట ఇంటి పట్టాలు పంపిణీ చేస్తున్న విషయం తెలిసిందే. అందులో మొదటి దశలో 15.60 లక్షల ఇళ్లను నిర్మించే ప్రక్రియను కూడా శుక్రవారం(25.12.2020) సీఎం జగన్‌మోహన్‌రెడ్డి  ప్రారంభించారు.

పేదల కోసం ‘వైఎస్సార్ జగనన్న కాలనీ’ల పేరుతో నిర్మించనున్న మోడ‌ల్ హౌస్‌ల‌ను, పట్టణాభివృద్ధి శాఖ, గృహ నిర్మాణ సంస్థ విడివిడిగా రెండు నమూనా గృహాలను గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మించాయి. అవి ఎలా ఉన్నాయో ఈ వీడియో లో చూడండి. https://youtu.be/ax-9xJvN160

40 గజాల విస్తీర్ణంలో చేపట్టిన ఈ నిర్మాణంలో ఒక హాల్, బెడ్ రూమ్, కిచెన్, వరండా ఉన్నాయి. మొత్తం ఈ మోడల్ హౌస్ నిర్మాణానికి రెండు లక్షల 50 వేల రూపాయలు ఖర్చయింది.అత్యంత తక్కువ ఖర్చుతో మోడల్ హౌస్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు.
………………………………………………………………..

YSR    Jagananna colonies

 • Construction of 30 lakh houses in coming 4 years.
 • Construction of 15 lakh houses in Phase-I , Project cost Rs. 27,000Cr.,(2020)
 • Construction of 15 lakh houses in Phase-II (2021).
 • Housing will be provided to all beneficiaries who have been granted house site pattas by the State Government.
 • Supply of quality housing materials from manufacturers to all beneficiaries less than market price through reverse tendering.
 • Providing Infrastructure facilites viz., Roads,Water supply and Electrification in layouts.

………………………………………………………………………………

వై.యస్.ఆర్ జగనన్న కాలనీలు

 • రాబోయే 4 సం|| లలో 30 లక్షల ఇళ్ళు నిర్మాణం.
 • మొదటి విడతలో 15 లక్షల ఇళ్ళు నిర్మాణం , ప్రాజెక్టు వ్యయము 27,000 కోట్లు (2020),
 • రెండవ విడతలో 15 లక్షల ఇళ్ళు నిర్మాణం (2021).
 • రాష్ట్ర ప్రభ్వుతంచే పట్టాలు మంజూరు చేయబడ్డ పేద లబ్దిదారులందరికి ఈ పథకము ద్వారా గృహ నిర్మాణం.
 • నాణ్యమైన గృహ నిర్మాణ సామాగ్రి, మార్కెట్ ధర కంటే తక్కువకు ఉత్పత్తిదారుల నుంచి రివర్స్ టె‍ండరింగ్ ద్వారా లబ్దిదారులకి సరఫరా..
 • లే అవుట్ లలో మౌలిక సదుపాయలైన రోడ్లు, మంచినీరు మరియు విద్యుదీకరణ కలుగచేయుట.
Share.

Leave A Reply