వెబ్‌సైట్‌ ప్రచురణకర్తల కోసం…

Google+ Pinterest LinkedIn Tumblr +

వెబ్‌సైట్‌ల Empanelment కోసం దరఖాస్తులు ఆహ్వానం
న్యూస్‌పేపర్ల ప్రచురణ రంగంలో ఉన్న వారికి పరిచయం అక్కర్లేని పేరు DIRECTORATE OF ADVERTISING AND VISUAL PUBLICITY – DAVP (ప్రస్తుతం Bureau of Outreach and Communication – BOCగా వ్యవహరిస్తున్నారు.)
ఇప్పటి వరకూ కేవలం ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా Empanelmentకు మాత్రమే పరిమితమైన ఈ సంస్థ తాజాగా New Media పేరిట వెబ్‌సైట్‌ల Empanelmentకూ చర్యలు చేపట్టింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ప్రస్తుతం BOC అధికారిక వెబ్‌సైట్ http://davp.nic.in/writereaddata/announce/Adv10232512019.pdfలో అందుబాటులో ఉన్నాయి. Empanelment కోసం ఏ విధంగా దరఖాస్తుచేయాలి? విధివిధానాలను ఔత్సాహిక వెబ్ ప్రచురణకర్తలు తెలుసుకుని దరఖాస్తుచేసుకోవచ్చు. పైన ఇచ్చిన మార్గదర్శకాలకు కొనసాగింపుగా BOC వారం రోజుల కిందట జారీచేసిన ఉత్తర్వులను కూడా పరిశీలించవచ్చు. http://davp.nic.in/writereaddata/announce/Adv10202212019.pdf
కమిట్‌మెంట్, డెడికేషన్‌తో వెబ్‌సైట్ నిర్వహించే ఔత్సాహిక వెబ్ ప్రచురణకర్తలకు కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వరమనే చెప్పాలి.

Share.

Leave A Reply