ఇమ్యూనిటీని పెంచే ప్రక్రుతి ప్రసాదం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇమ్యూనిటీని పెంచే ప్రక్రుతి ప్రసాదం

  ఈ మొక్క పల్లెల్లో, పొలం గట్లు మీద, రోడ్ల పక్కన పొదల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇన్నాళ్లూ ఈ తీగ గొప్పదనం ఎవరూ పట్టించు కోక పోవచ్చు కానీ కోవిడ్ పంజా విసురుతున్న వేళ ‘అమృత వల్లి’ గురించి తెలుసుకొని తీరాలి.  ఈ ఆకుల్లోనే కాదు.,కాడల్లోనూ విశేషమైన వైద్య గుణాలు ఉన్నాయి. ఈ మొక్కకు మరణం ఉండదు. వేర్లు తెంచేసినా పైనున్న తీగలు అల్లుకుంటూనే ఉంటాయి.

తీగలు ముక్కలు చేసి మిక్సీ లో వేస్తె , అరుదైన తెల్లని పిండి పదార్ధం వస్తుంది. 2 పూటలా తీసు తీసుకుంటే , సహజమైన రోగనిరోధక శక్తిని పెంచు తుంది. సంజీవని లాంటి ఈ మొక్కల నుండి తిప్పసత్తు ఎలా చేయాలో ఈ వీడియో  https://youtu.be/yD4W–3F2qk లో చూడండి.

Share.

Leave A Reply