మేడ మీద మినీ అడవి…

Google+ Pinterest LinkedIn Tumblr +

అక్కడే రావిచెట్టు. ఆ పక్కనే వెలగ మాను. కాస్త దూరంలో, నన్నుచూడమంటూ వేప పలకరిస్తుంది. రెండడుగులు వేస్తే.. చింతచెట్టు వింత గొలుపుతుంది. ఉత్సాహంతో పక్కకి తిరిగితే, అలల కొలనులో గలగలా నవ్వుతూ తామరలు కదలాడుతాయి. ఇంకోపక్క..  నేల విడిచి మొక్కకే కాసిన బంగాళదుంపలు ఆశ్చర్యచకితుల్ని చేస్తాయి. ఇలా ఆకృతి దాల్చిన ప్రకృతి సౌందర్యాన్ని చూడాలంటే కాకులు దూరని కారడవికి వెళ్లాల్సిందే అంటారా!  అవసరం లేదు, ఈ చిట్టడవి హైదరాబాద్‌లో ఉంది. ఓ ఇంటిపై కొలువుదీరింది ….

7-11-2020/N T
Share.

Leave A Reply