‘కాటన్ దొర ‘ నేరేడు, భలే గుంది చూడు…

Google+ Pinterest LinkedIn Tumblr +

‘కాటన్ దొర ‘ నేరేడు, భలే గుంది చూడు…

గోదావరి జిల్లాలకు జల సిరులు అందించిన, అపర భగీరథుడు, సర్ ఆర్ధర్ కాటన్ కి  , నివాళిగా సరికొత్త నేరేడు మొక్కలను అభివృద్ది చేశారు, రైతు కుప్పాల దుర్గారావు (E.G.Dist,A.P) . ఈ నూతన రకపు మొక్కలకు  ‘కాటన్ దొర ‘ నేరేడు అని పేరు పెట్టారు. రెండున్నర ఏళ్లలోనే కాతకు వస్తుంది.

పండ్లు అర్భుతమైన రుచితో పాటు, ఎక్కువ కాలం నిలువ ఉంటాయి. సేంద్రియ పద్దతిలో సాగు చేసిన, మిలమిలా మెరిసే నేరేడు పండ్ల విశేషాలను దుర్గారావు ఇలా వివరిస్తున్నారు.. https://youtu.be/1gEzxHjvn9Y.

ఈ మొక్కల సాగుకు అన్ని రకాల నేలలు అనుకూలం. ఎకరానికి 450 మొక్కలు పెంచు కోవచ్చు. మొక్కకు 4-5 కిలోల పండ్లు వస్తాయి.

Share.

Leave A Reply