ఊరు ని మార్చిన వీడియో

Google+ Pinterest LinkedIn Tumblr +

” అమ్మ ఎక్కడ…? ”

” నీళ్లు తేవడానికి పోయింది..”

” ఎటు వైపు …”

” అదిగో ఆ అడవి వైపు… చానా దూరం…… లో ఉన్నది వాగు… !! ”

ఆ పసిబిడ్డ చూపిన బాట వైపు కదిలింది, మా టీమ్. గుట్టలు,వాగులు ,వంకల మధ్య నాలుగు దశాబ్దాల వారి అడుగులను నాలుగు నిముషాల డాక్యుమెంటరీ చేశాం. మా ప్రయత్నం ఫలించింది. 3,00,000 మంది చూశారు. చూసి ఊరుకోలేని మనసున్న కొందరు యువకులు వారి గ్రామానికి బోర్ వేసే ప్రయత్నంలో ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ గిరిజన శాఖ ఆ బిడ్డల చదువుకి,ఆహారానికి, 3లక్షలు ఇవ్వడానికి ముందుకు వచ్చింది. Thank you friends,మార్పు ఇలా కూడా మొదలవుతుంది. ఆ వీడియో చూస్తారా … https://youtu.be/xn0mz4cpqR4

ఈ చెట్లు కొన్ని వందల ఆది వాసీలకు ఉపాధి కల్పించాయి.

వైవిధ్య జీవన విధానం చూడండి… https://youtu.be/GSZ2G5BwJFc

అరకు వ్యాలీలో ఆకులు సేకరణ

 సిలికాన్‌ వ్యాలీలో పరిశోధన 
 తెలంగాణ  లో ఆర్గానిక్‌ ఛాయ్‌ తయారీ …
 ఇంతకీ ఈ ప్రక్రుతి పానీయం లో  ఏముంద.

Share.

Leave A Reply