చప్పట్లు కొడితే, ఏమి జరుగుతుందో తెలుసా?

Google+ Pinterest LinkedIn Tumblr +

health benefits of clapping కోవిడ్‌–19 నియంత్రణలో భాగంగా  దేశమంతా, మార్చ్ 22న ఉదయం 6 గంటల నుంచి ఒక రోజంతా , జనతా కర్ఫ్యూ అమలు  చేస్తున్న సందర్భంగా  , సాయంత్రం 5 గంటలకు   ఇళ్ళ నుండి బయటకు వచ్చి చప్పట్లు  కొట్టాలని,  ప్రదాని మోడి పిలుపు ఇచ్చారు.

  అసలు చప్పట్లు  వల్ల  ప్రయోజనం ఏమిటో… ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో చదవండి.

మన చేతులు ఎప్పు డూ కిందికే ఉంటాయి . పైకి ఎత్తి రెండు అరచేతులూ శబ్దం వచ్చే లా కొట్టడం వల్ల అద్భుతమైన ప్రయోజనం ఉంటుంది

1. చప్పట్లు కొట్టటం వలన శరీరంలో రక్త ప్రసరణ  . మెరుగు అవుతుంది

 గుండె , ఆస్త్మా సంబంధిత సమస్యల నుండి ఉపశమనం పొందడానికి  సహాయపడుతుంది.

 2. గుండె, ఊపిరితిత్తుల నరముల అనుసందానమునకు చాలా సహాయపడుతుంది.

 3.  శరీరంలో తెల్ల రక్త కణాలను ఉత్తేజ పరిచి  రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

 4,  రక్త ప్రసరణ పెరిగి  సిరలు, ధమనులలో ఉండే చెడు కొలెస్ట్రాల్ తో సహా అన్ని అడ్డంకులను తొలగిస్తుంది.

5.  ప్రతి రోజు 1500 సార్లు చప్పట్లు కొడితే ఫిట్ గా ఉంటారు.

6. చప్పట్లు కొట్టటం వలన, చేతిరాత మెరుగు పడుతుంది.

7.  చప్పట్లు కొట్టటానికి ముందు అరచేతుల్లో కొబ్బరి లేదా ఆవనూనె రాయాలి.

బహిరంగ సభల్లో చప్పట్లు ఎందుకు కొత్త మంటారో తెలుసా..? ఎక్కువ సేపు కూర్చున్న వారికి , వ్యాయామం కోసం.

Share.

Leave A Reply