ఈ రైతునేల లో ఒక మర్మం ఉంది..!!

Google+ Pinterest LinkedIn Tumblr +

 ‘‘ మేము  శెనిగె బుడ్డలు అంటాము.కొందరు నేలో కాస్తాయి కనుక నే శనిగలు అంటారు. మాకు తెలిసిన  తమిళనాడు రైతులు వేర్‌ కడల్‌ అంటారు.మా పక్కనే ఉన్న మదనపల్లె వైపు చెనిక్కాయలు అంటారు…’’ అని చెబుతూ, గుళ్లబారిన నే నుండి టక్కున పైకి లాగాడు ఒక మొక్కను శివన్న. వేర్లకున్న పల్లీ గుత్తును మా కెమేరా లెన్స్‌ ముందుంచాడు.

మదనపల్లి నుండి ఇరవై కిలోమీటర్లు వెళ్తే, కర్నాటక రాష్ట్రం. కొలార్‌జిల్లాలో ఈ రైతును కలిశాం. లాక్‌డౌన్‌లో కూడా పొలం పని మానలేదు.

 జూలై లో మొక్కులు నాటాడు శరదృతువు చివరిలో పంట చేతికి వచ్చింది.పల్లీ పంట ఇతనికి కొత్తేమీ కాదు కానీ, ఈ సారి అదే పంటను వైవిధ్యంగా సాగు చేయానుకున్నాడు.

గత నాలుగేళ్లుగా రసాయనాలు లేని సాగును తన భూమికి అలవాటు చేయడంతో సారం పెరిగింది.

మామూలు గా వేరుశెనగలో రెండు గింజుంటాయి. ఈ రైతు పండించిన కాయలో మూడు గింజుంటాయి… అలా దిగుబడి పెంచాడు. అదీ అతడి మట్టిలో మర్మం!!

ఎక్కడ.-  ముదిమడుగు గ్రామం, శ్రీనివాస్‌పూర్‌ తాలుక్‌, కోలార్‌ జిల్లా, కర్నాటక

రిపోర్ట్‌-   రూరల్మీడియాటీం,Photo/K.Rameshbabu   హైదరాబాద్‌.

Rural media ఆసక్తికరమైన Videos  కూడా  చూడండి..

1,గాలిలో పెరిగే అడవి ఆలు గడ్డలు…https://youtu.be/nNS8nC72-ZA

2, నది కింద అద్భుత జలాశయం , రైతులు కట్టిన అరుదైన ప్రాజెక్ట్…https://youtu.be/ydneE4OwjdE

3, చెక్ డ్యామ్ తో కరవుకు చెక్ పెట్టిన రైతులు…https://youtu.be/TWMDjXeLHII

4, తెలంగాణా లో రైలు బడి… ఎగ బడుతున్న విద్యార్థులు … https://youtu.be/5L0GbKCMHp4

5, గాలి లో ఎగిరిన తెలంగాణా పిలగాడు, చూస్తే షాక్.. https://youtu.be/ztxhZchGm-4

6, ఎడారిలో  నీళ్ళు సృస్టించిన తెలంగాణా గ్రామస్తులు.. https://youtu.be/tzrq-mA5k7w

7, వెదురుతో విస్తరాకులు,

అడవి లో ఆడొళ్లు చేస్తున్న తీరు, చూస్తే షాక్ అవుతారు. https://youtu.be/GSZ2G5BwJFc

………………………………………………

రైతుల మేలు కోసం పల్లె ప్రగతి కోసం ఏర్పాటు చేసిన ruralmedia ఛానల్ ని జస్ట్ బటన్ నొక్కి, https://www.youtube.com/channel/UCB-qo7KffgImZXIBImIuWSQ?view_as=subscriber మీరు, మీ మిత్రులు Subscribe చేయండి .Share on:WhatsAppFacebookTwitterWhatsAppEmailShare

Share.

Leave A Reply