ద్రాక్ష తోట లో రూరల్ మీడియా

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒకప్పుడు అడ్వకేట్ గా పని చేసిన అంజయ్య వ్యవసాయం మీద ప్రెమతో తుక్కుగూడ లో 32 ఎకరాల్లో కూర గాయల సాగు మొదలు పెట్టారు. 4 ఎకరాల్లో ద్రాక్ష పండిస్తున్నారు. 39 బోర్లు వేసినా చుక్క నీరు పడక పోవడంతో మూడు మైళ్ళ నుండి పైప్ లైన్ వేసుకొని సాగు చేస్తున్నారు . అంజయ్య ద్రాక్ష కోసం బెంగళూరు నుండి ఆర్డర్స్ వస్తున్నై …..
అయితే ……..
”ఎంత కస్టపడి పండించినా మా శ్రమను మధ్యవర్తులు దోచు కుంటున్నారు . మాకు సర్కారు సబ్సిడీలు ఇవ్వక్కర్లేదు, కాని , మార్కెట్ ధరలు నిర్ణయిస్తే చాలు ” అంటున్నారు .

Share.

Comments are closed.