Frankly speaking with B.P.Acharya -3
‘‘ నా జీవితంలో 23 సంవత్సరాలు ఒరిస్సాలో గడిచాయి. ఆ తరువాత ఈ రాష్ట్రానికి వచ్చేశాం. 37 సంవత్సరా లు ఇక్కడి ప్రజల కు సేవ చేసే అవకాశం కలిగింది . ఈ రాష్ట్రం వ్యక్తిని కాక పోయినా , తెలుగు భాష సరిగా రాకపోయినా, వరంగల్ ప్రజలు నన్ను దత్త పుత్రిడిగా చూసుకున్నారు. ఆ జిల్లాలోని, ప్రతీ గ్రామం, చెట్లు, గుట్టల తో నాకు అనుబంధం ఉంది.’’ అంటారు బీపీ ఆచార్య గారు. ఐ ఏ ఎస్ హోదాలో వివిధ శాఖల్లో పనిచేసినపుడు ప్రజల తో ఉన్న అనుబంధాన్ని ఈ వీడియో ఇంటర్వ్యూలో అసక్తిగా వివరించారు…